Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట బీమా నమోదులో నిర్లక్ష్యం వద్దు

Follow Udayam on Google
రూప దేవి Aug 11, 2026 6:21 AM విజయనగరంGeneral
పంట బీమా నమోదులో నిర్లక్ష్యం వద్దు - Udayam
పంట బీమా నమోదుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు బీమా నమోదైంది. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులతో వెంటనే బీమా నమోదు చేయాలని, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...