Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు పోతుందనే ఆందోళన వద్దు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 16, 2026 11:53 AM హైదరాబాద్General
ఓటు పోతుందనే ఆందోళన వద్దు - Udayam
తెలంగాణ ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియలో దరఖాస్తు ఫారాల్లో తప్పులు దొర్లినా ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోరని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఆగస్టు మూడు వరకు దరఖాస్తు ఫారాలు సమర్పించి, అనంతరం ఆగస్టు పదిన విడుదలయ్యే ముసాయిదాను పరిశీలించి, సెప్టెంబర్ తొమ్మిదిలోగా ఫామ్-8 ద్వారా అవసరమైన సవరణలు చేసుకోవచ్చని ఆయన రాష్ట్ర ఓటర్లకు కీలక సూచన చేశారు.

Comments

G
Loading comments...