Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతల పనితీరుపై మీనాక్షి సమీక్ష

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 16, 2026 12:07 PM హైదరాబాద్General
కాంగ్రెస్ నేతల పనితీరుపై మీనాక్షి సమీక్ష - Udayam
సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలపై రోజూ పోస్టులు పెడుతున్నారా అని డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ప్రశ్నించారు. బుధవారం ఉత్తర తెలంగాణ నేతలతో ముఖాముఖి నిర్వహించి వారి పనితీరును సమీక్షించారు. మిగిలిన జిల్లాల నేతలతో గురువారం సమావేశం కానున్నారు. కాగా, మెదక్‌లో పార్టీ శిక్షణ కార్యక్రమాలు, ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పురోగతిని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆమెకు వివరించారు.

Comments

G
Loading comments...