Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూరులో మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 16, 2026 11:49 AM ఆదిలాబాద్General
ఉట్నూరులో మెగా జాబ్ మేళా - Udayam
గిరిజన, గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో అవకాశాలు కల్పిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ముందడుగు వేసింది. బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో భారీ సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని ప్రైవేట్ ఉద్యోగాలను సాధించారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రైవేట్ అవకాశాలను అందుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఐటీడీఏ ఆధ్వర్యంలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...