వార్తలకు తిరిగి వెళ్లండి
ఓయూ విద్యార్థులకు సువర్ణావకాశం

ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల కోసం అన్ని సెమిస్టర్ల ‘వన్ టైమ్ చాన్స్’ పరీక్షా ఫీజుల స్వీకరణను ప్రారంభించినట్లు సిఒఇ సుధాకర్ రెడ్డి తెలిపారు.
2000-2001 నుండి చేరిన విద్యార్థులు వచ్చే నెల 28 వరకు సాధారణ ఫీజుతో, సెప్టెంబర్ 7 వరకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. ఒక్కో పేపర్‌కు రూ.5 వేల అపరాధ రుసుము ఉంటుంది.
Comments
Loading comments...