వార్తలకు తిరిగి వెళ్లండి
రైతన్నకు కేంద్రం భరోసా

దేశంలోని కోట్లాది మంది రైతుల సంక్షేమం కోసం యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్వాగతించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సబ్సిడీ కొనసాగింపు వల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అన్నదాతలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...