Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ యాజమాన్యంపై బండి సంజయ్ ఆగ్రహం

Follow Udayam on Google
రూప దేవి Jul 16, 2026 12:47 PM హైదరాబాద్General
స్కూల్ యాజమాన్యంపై బండి సంజయ్ ఆగ్రహం - Udayam
హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాబాద్ స్కూల్‌లో విద్యార్థిని కల్మా చదవమనడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దీనిపై సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...