Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UPIలో ఇక నంబర్ కాదు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 29, 2026 2:03 PM జాతీయంGeneral
UPIలో ఇక నంబర్ కాదు - Udayam
డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారుల గోప్యతను పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్పులు చేపట్టింది. యూపీఐ యాప్స్‌లో వినియోగదారుల ఫోన్ నంబర్లను పూర్తిగా చూపించకుండా చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు, యాప్స్‌ను ఆదేశించింది. ఫోన్ నంబర్ ఆధారిత ఐడీలకు బదులుగా యూజర్ నేమ్ ఆధారిత ఐడీలను ప్రోత్సహించాలని సూచించింది.

Comments

G
Loading comments...