Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో మాన్యువల్ స్కావెంజర్లు లేరు: కేంద్రం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 06, 2026 10:52 AM జాతీయంGeneral
దేశంలో మాన్యువల్ స్కావెంజర్లు లేరు: కేంద్రం - Udayam
2024-25లో నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఏ జిల్లాలోనూ మాన్యువల్ స్కావెంజర్లు గుర్తించబడలేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. 2013, 2018 సర్వేల్లో గుర్తించిన 58,098 మందికి పునరావాస చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. గుర్తించిన ప్రతి ఒక్కరికీ రూ.40 వేల చొప్పున ఒకేసారి నగదు సాయం అందించామని తెలిపింది. నమస్తే పథకం ద్వారా నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి సహాయం కొనసాగుతోందని వివరించింది.

Comments

G
Loading comments...