వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలకు మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తాను ఇరిగేషన్ భూములు, గుంటూరులో భూములు కబ్జా చేశానని ప్రచారం చేస్తున్నారని, ఇందులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఎవరితోనైనా విచారణకు సిద్ధమని తెలిపారు.
30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎవరినీ మోసం చేయలేదన్నారు. తన గొంతు నొక్కాలని కొందరు చూస్తున్నారని, ప్రాణం ఉన్నంత వరకు అది సాధ్యం కాదని అన్నారు.
Comments
Loading comments...

