వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం మరిచిపోదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మార్కాపురం కలెక్టరేట్‌లో నిర్వాసితులతో మాట్లాడారు. ఆయన అర్హుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
18 ఏళ్లు నిండిన వారికి పరిహారం అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ వారంలో రెండో, ఆ తర్వాత మూడో విడత పరిహారం పంపిణీ జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

