వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నం వెనుక రైతు శ్రమ, ప్రకృతి వనరుల వినియోగం దాగి ఉంది. కేవలం ఒక మెతుకు వృథా చేయడం అంటే నీటిని, రైతుల కష్టాన్ని, ప్రభుత్వ నిధులను వృథా చేయడమే. ముఖ్యంగా విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లలో ఆహారం భారీగా వృథా అవుతోంది.
ప్రతి ఒక్కరూ తమ పళ్లేల్లో అవసరమైన మేరకు మాత్రమే వడ్డించుకోవాలి. ఈ చిన్న అలవాటు ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల విలువైన ఆహారాన్ని, వనరులను ఆదా చేయవచ్చు. ఆహారం పట్ల బాధ్యతగా ఉండటం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
Comments
Loading comments...

