Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయం వద్ద 48 గంటలు నో ఫ్లయింగ్ జోన్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 2:53 PM విజయనగరంGeneral
భోగాపురం విమానాశ్రయం వద్ద 48 గంటలు నో ఫ్లయింగ్ జోన్ - Udayam
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ అమలు చేయనున్నారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. విమానాశ్రయం, సభావేదిక, హెలిప్యాడ్ చుట్టూ 5 కి.మీ. పరిధిలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. BNSS–2023 సెక్షన్ 163 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...