Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్‌ హిల్స్‌లోకి నో ఎంట్రీ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 9:47 AM ఆసిఫాబాద్General
సిర్పూర్‌ హిల్స్‌లోకి నో ఎంట్రీ  - Udayam
అనుమతులు లేకుండా సిర్పూర్‌ హిల్స్‌ అడవిలో ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఎస్‌ఓ మోహన్‌ హెచ్చరించారు. కొందరు అక్కడికి వెళ్లి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడంతో పలువురు ప్రాంతాన్ని చూసేందుకు వస్తున్నారని తెలిపారు. అడవిలో పులితో పాటు ఇతర జంతువులు సంచరిస్తున్నందున ప్రమాదాల ముప్పు ఉందని చెప్పారు. నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...