Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఐవీ బాధితులపై వివక్ష వద్దు: బాపట్ల కలెక్టర్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 7:49 PM బాపట్లGeneral
హెచ్ఐవీ బాధితులపై వివక్ష వద్దు: బాపట్ల కలెక్టర్ - Udayam
హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపరాదని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. హెచ్ఐవీ వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు.

Comments

G
Loading comments...