Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌తో విభేదాల్లేవు: మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Follow Udayam on Google
మానస శర్మ Aug 07, 2026 10:54 AM హైదరాబాద్General
రేవంత్‌తో విభేదాల్లేవు: మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ - Udayam
సీఎం రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ సఖ్యతగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. తమ మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని స్పష్టం చేశారు. కోఆర్డినేషన్‌ కమిటీ వివరాలన్నీ సీఎం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వంశీచంద్‌రెడ్డి సమీక్ష నిర్వహించారనడం పొరపాటని మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...