Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:56 PM హైదరాబాద్General
కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు - Udayam
పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కాప్రా చెరువులో గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సూచించారు. చెరువులోని జీవవైవిధ్యం, వలస పక్షుల ఆవాసాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...