వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో ఉన్నతస్థాయి సమావేశాలు, దౌత్యపరమైన మర్యాదలు ఇవ్వొద్దని అమెరికా ప్రభుత్వానికి యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ సూచించింది. మైనారిటీలపై దాడులకు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు కారణమయ్యాయని ఆరోపించింది.
మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు బాధ్యులుగా గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించాలని ఛైర్మన్ అసిఫ్ మహ్మద్, కమిషనర్ జీన్ మిల్స్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

