Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జక్కంపూడిపై విమర్శలు తగవు: వైసీపీ

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 7:30 PM తూర్పుగోదావరి General
జక్కంపూడిపై విమర్శలు తగవు: వైసీపీ - Udayam
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని మద్దిపాటి వెంకటరాజు డిమాండ్‌ చేశారు. నల్లజర్ల మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం హితవు పలికారు. నల్లజర్లలోని తన స్వగృహంలో గురువారం మీడియాతో మాట్లాడారు. జక్కంపూడి రాజాపై ఆధారాల్లేని తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని, హుందాగా వ్యవహరించాలని మద్దిపాటి వెంకటరాజును డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...