Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ చిన్నారి చదువుకు దూరం కాకూడదు: కలెక్టర్ ప్రియాంక

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 3:52 PM నారాయణపేటGeneral
ఏ చిన్నారి చదువుకు దూరం కాకూడదు: కలెక్టర్ ప్రియాంక - Udayam
నర్వ మండలం యాంకి గ్రామంలో ఏ చిన్నారి కూడా చదువుకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని కలెక్టర్ ప్రియాంక అన్నారు. కంటైనర్ మోడల్‌లో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా, బాధ్యతతో వినియోగించాలని సూచించారు. అవసరమైతే గ్రామంలో మరో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యాస్పిరేషన్ బ్లాక్ కింద నర్వ మండలంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...