వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతి నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను పక్కాగా అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఆటలు, చర్చలు, సృజనాత్మక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
చెస్, క్యారమ్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, వాలీబాల్‌తో పాటు ఆంగ్ల సంభాషణ, పాటల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యతో పాటు సమగ్ర వికాసానికే ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
Comments
Loading comments...

