Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరులో గణేశ్ మండపాలకు అనుమతి తప్పనిసరి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:40 PM సిద్దిపేటGeneral
నంగునూరులో గణేశ్ మండపాలకు అనుమతి తప్పనిసరి - Udayam
నంగునూరు మండలంలో వినాయక విగ్రహ మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్ సూచించారు. మండపాల నిర్వహణ, విగ్రహాల రవాణా, నిర్వాహకుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. మండపాల వద్ద 24 గంటలు ఇద్దరు వ్యక్తులు ఉండాలని సూచించారు. లక్కీ డ్రాలు నిర్వహించరాదని, బలవంతంగా చందాలు వసూలు చేయవద్దని ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...