Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలను కరవు జిల్లాగా ప్రకటించాలి

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:50 AM నంద్యాలGeneral
నంద్యాలను కరవు జిల్లాగా ప్రకటించాలి - Udayam
నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలను ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు ఎం. కర్ణ డిమాండ్ చేశారు. మండలంలోని గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి, లింగాపురంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు వారాలుగా పనిచేసినా బిల్లులు మంజూరు కాలేదని తెలిపారు. ప్రతి కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...