Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:00 PM నంద్యాలGeneral
నంద్యాలలో CMRF చెక్కుల పంపిణీ - Udayam
నంద్యాలలో అనారోగ్య సమస్యలు, వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం కోరిన లబ్ధిదారులకు మొత్తం రూ.29.73 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్ అందజేశారు. నంద్యాల మంత్రి క్యాంప్ కార్యాలయంలో CMRF చెక్కుల ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...