వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో ఉదయం 9 గంటలు కాకముందే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, ఎల్‌నినో ప్రభావంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
ఉదయం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే నెలల్లో ఎండలు మరింత పెరుగుతాయని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

