వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో ఐ న్యూస్ రిపోర్టర్ల అరెస్టుపై విశాఖలో జర్నలిస్టులు మండిపడ్డారు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ
పత్రిక స్వేచ్ఛ హరించే ప్రయత్నాలు ఐ న్యూస్ రిపోర్టర్లు అరెస్ట్ లో స్పష్టంగా కనిపించిందని అన్నారు దీనిపై జిల్లా న్యాయమూర్తి సుమోటాగా పోలీసులపై విచారణకు ఆదేశించాలని కోరారు.
Comments
Loading comments...

