Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందన్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
md jabeer Sep 05, 2026 12:06 AM నిర్మల్General
నందన్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
నర్సాపూర్ జి మండలంలోని ​నందన్ గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ కూన హేమలత మహేష్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సతీష్, వార్డు సభ్యులు గుమ్ముల సాయన్న, పడకంటి సాయన్న, సుజాత, రేషన్ డీలర్ జాదవ్ చంద్రకాంత్, పత్రి నరేందర్, బింగి భోజన్న, సోమ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...