Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందలూరులో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల నష్టం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:04 PM అన్నమయ్యGeneral
 నందలూరులో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల నష్టం - Udayam
నందలూరు అరవపల్లిలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్‌, స్టేషనరీలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సామగ్రి మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణ తెలిపారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...