Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందివరపర్తిలో ఘనంగా సామూహిక బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:24 PM రంగారెడ్డి General
నందివరపర్తిలో ఘనంగా సామూహిక బతుకమ్మ వేడుకలు - Udayam
యాచారం మండలం నందివరపర్తిలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సామూహిక బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అంటూ ఉయ్యాల పాటలతో ఆడిపాడారు. ప్రకృతి పూల పండుగగా పేరొందిన బతుకమ్మ సంబరాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...