Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందివాడలో పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:59 AM కృష్ణా జిల్లాGeneral
నందివాడలో పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాలు - Udayam
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నందివాడ మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించారు. ఎంపీడీవో మల్లేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండలంలోని ఎంపీటీసీ సెగ్మెంట్లకు ప్రతిపాదించిన 44 పోలింగ్‌ కేంద్రాల వివరాలను ప్రతినిధులకు వివరించారు.

Comments

G
Loading comments...