వార్తలకు తిరిగి వెళ్లండి
నందిపేట్ మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో 19 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌లు విజయం సాధించారని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు.
బీజేపీ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు సర్పంచ్‌లుగా గెలిచారని తెలిపారు.
Comments
Loading comments...

