Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిని మిల్క్ సెంటర్‌పై SOT మెరుపు దాడులు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 3:18 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నందిని మిల్క్ సెంటర్‌పై SOT మెరుపు దాడులు - Udayam
కుషాయిగూడ వాసవి శివానగర్ సమీపంలోని వైష్ణవి ఎన్‌క్లేవ్‌లో నందిని మిల్క్ సెంటర్‌పై మల్కాజ్‌గిరి SOT పోలీసులు మెరుపు దాడులు చేసినట్లు సమాచారం. లేబుల్స్, తయారీ, గడువు తేదీలు లేని కల్తీ పెరుగు, పాల పౌడర్, పాలకోవాను స్వాధీనం చేసుకుని, టాటా ఏస్ వాహనాలను సీజ్ చేసి నిర్వాహకుడు చంద్రశేఖర్ అలియాస్ చందును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...