Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:46 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల అందజేత - Udayam
నందిగామ పట్టణానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గ పరిశీలకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య, సంక్షేమాలను పరిరక్షించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...