Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో రూ.1.13 కోట్ల CMRF చెక్కులు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:48 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో రూ.1.13 కోట్ల CMRF చెక్కులు - Udayam
నందిగామలో రూ.1.13 కోట్ల విలువైన 300 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె అన్నారు. పట్టణంలో ఆసుపత్రి నిర్మాణాలతో పాటు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని సౌమ్య తెలిపారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...