Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో గౌడ హాస్టల్ నూతన భవనం ప్రారంభం

Follow Udayam on Google
Harika Oct 16, 2026 3:45 PM సంగారెడ్డిGeneral
నందిగామలో గౌడ హాస్టల్ నూతన భవనం ప్రారంభం - Udayam

Photo Gallery

నందిగామలో గౌడ హాస్టల్ నూతన భవనం ప్రారంభం - gallery image 1
నందిగామలో గౌడ హాస్టల్ నూతన భవనం ప్రారంభం - gallery image 2
నందిగామలో గౌడ హాస్టల్ నూతన భవనం ప్రారంభం - gallery image 3
నందిగామలో గౌడ హాస్టల్ నూతన భవనం ప్రారంభం - gallery image 4
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ హాస్టల్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. నిర్మాణానికి సహకరించిన దాతలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...