Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాలర్ షిప్ అర్హత పరీక్షల గడువు పొడిగింపు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 2:55 PM మహబూబాబాద్ General
స్కాలర్ షిప్ అర్హత పరీక్షల గడువు పొడిగింపు - Udayam
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) అర్హత పరీక్ష ఫీజు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్‌ 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వసతి గృహ సదుపాయం లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులని తెలిపారు.

Comments

G
Loading comments...