Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్ - విద్యార్థులకు భరోసా

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 25, 2026 11:58 AM మెదక్General
ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్ - విద్యార్థులకు భరోసా - Udayam
పేద విద్యార్థులు చదువును మధ్యలో ఆపేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఎంపికైన వారికి ఐదేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 8 తరగతులు చదువుతూ నిర్దేశిత మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. ఆగస్టు 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 1న రాత పరీక్ష నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...