వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లో రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకును జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ శుక్రవారం పరిశీలించారు. రైతుల వద్ద ఎంతమేర పొగాకు నిల్వ ఉందో VROల ద్వారా సమాచారం సేకరించాలని సూచించారు.
సోమవారం గ్రీవెన్స్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు నిల్వ ఉన్న నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

