Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లా నీరు వృథా: హోటల్‌కు జరిమానా

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:15 AM హైదరాబాద్General
నల్లా నీరు వృథా: హోటల్‌కు జరిమానా - Udayam
జూబ్లీహిల్స్‌లోని అనగనగా హోటల్ సిబ్బంది తాగునీటితో ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ నీటిని విచక్షణారహితంగా వృథా చేయడాన్ని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గుర్తించారు. దీంతో తక్షణమే స్పందించిన అధికారులు ఆ హోటల్‌కు రూ. 20 వేల జరిమానా విధించి, మంచినీటిని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...