వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలోని వాంకోవర్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలిపోయిన కారును స్వాధీనం చేసుకుని, హత్యకు గల కారణాలపై కూపీ లాగుతున్నారు.
Comments
Loading comments...

