వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని, అందుకే ఈ పురస్కారానికి అర్హుడినని పేర్కొన్నారు.
తాను గొప్పలు చెప్పడం లేదని, వాస్తవాలు మాత్రమే చెబుతున్నానన్నారు. నోబెల్ కమిటీ తనకు పురస్కారం ఇస్తుందన్న నమ్మకం తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

