Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంద్రకీలాద్రి ఉత్సవాలకు ప్రత్యేక యాప్

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 10:03 AM కృష్ణా జిల్లాGeneral
ఇంద్రకీలాద్రి ఉత్సవాలకు ప్రత్యేక యాప్ - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఏఐ సాంకేతికతతో కూడిన 'దసరా 2026' మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా దర్శన వేళలు, క్యూలైన్ల సమయం, ప్రసాద కౌంటర్లు, పార్కింగ్ వివరాలతో పాటు లైవ్ ట్రాకింగ్ సమాచారాన్ని భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు.

Comments

G
Loading comments...