Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు!

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 10:00 AM అంతర్జాతీయంGeneral
ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు! - Udayam
ఓపీటీకి దరఖాస్తు చేసే అంతర్జాతీయ విద్యార్థిపై 70 వేల డాలర్ల ఫీజును అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని విద్యా సంస్థలే చెల్లించాలి. అనుమతి రెన్యువల్‌కు 30 వేల డాలర్లు చెల్లించాలని ప్రతిపాదించింది. ఎస్‌టీఈఎం విద్యార్థులు ఓపీటీ ద్వారా అదనంగా రెండేళ్లు పనిచేయొచ్చు.

Comments

G
Loading comments...