Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జస్టిస్‌ గణేంద్ర నారాయణ్‌ రేకు నివాళులు

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 10:02 AM జాతీయంGeneral
జస్టిస్‌ గణేంద్ర నారాయణ్‌ రేకు నివాళులు - Udayam
సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలో ఒకే ధర్మాసనంపైకి వచ్చారు. దివంగత జస్టిస్‌ గణేంద్ర నారాయణ్‌ రేకు నివాళులు అర్పించారు. జస్టిస్‌ జి.ఎన్‌.రే 1991-98 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం బీసీ కమిషన్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సేవలందించారు

Comments

G
Loading comments...