Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు ఈవోపిఆర్‌డి అప్పారావుకు ‘ఉత్తమ సేవా పురస్కారం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 5:25 PM పల్నాడుGeneral
నకరికల్లు ఈవోపిఆర్‌డి అప్పారావుకు ‘ఉత్తమ సేవా పురస్కారం - Udayam
నకరికల్లు పంచాయతీ అభివృద్ధి అధికారి (ఈవోపిఆర్‌డి) కొమ్మవరపు అప్పారావు ‘ఉత్తమ సేవా పురస్కారాన్ని’ అందుకని ప్రశంసలు పొందారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ, విశేష సేవలకు గుర్తింపుగా అధికారులు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు మరియు గ్రామస్థులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...