వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పూజర్ల శంభయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో స్థానిక పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

