Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో రూ.6.90 లక్షల మోసం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:01 AM రంగారెడ్డి General
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో రూ.6.90 లక్షల మోసం - Udayam
శేరిలింగంపల్లికి చెందిన జాఫర్‌ అలీని సైబర్‌ నేరగాళ్లు నకిలీ ‘మాస్టర్ క్యాపిటల్’ యాప్‌ ద్వారా రూ.6.90 లక్షలు మోసగించారు. వాట్సాప్‌లో పరిచయమై భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.15 వేల ఉపసంహరణకు అనుమతించి, ఆపై నష్టాల పేరుతో పలు దఫాలుగా డబ్బు బదిలీ చేయించారు. సెబీ వివరాలు కోరగా స్పందించకపోవడంతో మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...