Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో జీఎస్టీ మోసం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:03 AM రంగారెడ్డి General
నకిలీ పత్రాలతో జీఎస్టీ మోసం - Udayam
నకిలీ పత్రాలతో జీఎస్టీ మోసానికి పాల్పడిన వ్యవహారంపై CCS పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ అష్వాక్‌ గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి షేక్ సద్దాం ‘ఎస్ఏ ఎంటర్‌ప్రైజెస్‌’ పేరుతో నకిలీ సంస్థ ఏర్పాటు చేశాడు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం కోట్ల రూపాయల నకిలీ ఈ-వే బిల్లులు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించిన అష్వాక్‌ను బెదిరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...