Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో భూమి కబ్జా.. ప్లాట్ల విక్రయం

Follow Udayam on Google
Alluri Mahesh Oct 03, 2026 3:46 PM ఆదిలాబాద్General
నకిలీ పత్రాలతో భూమి కబ్జా.. ప్లాట్ల విక్రయం - Udayam
నకిలీ పత్రాలతో భూమిని లేఅవుట్‌లో కలిపి ప్లాట్లుగా విక్రయించి, యజమానిని బెదిరించిన వ్యక్తిపై మావల పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నం.63లో 5 ఎకరాల 23 గుంటల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయించినట్లు స్నేహ దేశ్‌ముఖ్ ఫిర్యాదు చేశారు. పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి, తర్వాత బెదిరించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...