Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ నెంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కు పాదం

Follow Udayam on Google
Girish Bidkar Aug 21, 2026 9:25 AM హైదరాబాద్General
నకిలీ నెంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కు పాదం - Udayam
హైదరాబాద్‌లో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, గత వారంలో 6 వాహనాలను సీజ్ చేశారు. హెచ్ఎస్ఆర్పీ(HSRP) నంబర్ ప్లేట్లు తప్పనిసరి అని, ఉల్లంఘిస్తే జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని సూచించారు.

Comments

G
Loading comments...